నిత్య సాధక మంత్రాలు అష్టదళ మంత్రాలు
నిత్య సాధక మంత్రాలు-1
ఉద్యదినధ్యుతి మిందు కిరీటం
తుంగకుచం నయనత్రయ యుక్తం
స్మేర ముఖీమ్ వరదాంకుశ పాశం
భీతికరం ప్రభజే భువనేశీం
నిత్య సాధక మంత్రాలు అష్టదళ మంత్రాలు -2
ఓం భువనమాతా విద్మహే ప్రాణశక్తీచ ధీమహి
తన్నోదేవి ప్రచోదయాత్.
నిత్య సాధక మంత్రాలు అష్టదళ మంత్రాలు -3
వరాంకుశౌ పాశమభీతి విద్యాం
కరైర్వహంతీమ్ కమలాసనస్తాం
బాలార్కకోటి ప్రతిమాం త్రినేత్రం
భజేహమాద్యాం భువనేశ్వరీంతామ్
నిత్య సాధక మంత్రాలు. అష్టదళ మంత్రాలు -4
జగజ్జననానందకరీం జయభ్యాం
యశస్వినీం యంత్ర సుయజ్ఞ యోనీం
జితా మితా మిత్ర కృత ప్రపంచాం
భజామహే శ్రీ భువనేశ్వరీం తామ్
నిత్య సాధక మంత్రాలు అష్ట దళ మంత్రాలు – 5
ప్రశీదతు ప్రేమ రసార్ణ చిత్తా
సదాహి సా శ్రీ భువనేశ్వరీ మ్మే
కృపా కటాక్షేణ కుబేర కల్పా
భవంతి యశ్యా పద భక్తి బాజా
నిత్య సాధక మంత్రాలు అష్ట దళ మంత్రాలు -6
నమో దేవీ మహా విద్యే
సృష్టి స్థిత్యంతకారిణీ
నమః కమలపత్రాక్షీ
సర్వాధారే నమోస్తుతే
నిత్య సాధక మంత్రాలు అష్ట దళ మంత్రాలు -7
బ్రహ్మరూపే సదా నందే పరానంద
స్వరూపిణీ దృత సిద్ది ప్రదే దేవీ
నారాయణీ నమోస్తుతే
నిత్య సాధక మంత్రాలు అష్ట దళ మంత్రాలు – 8
యదాజ్ఞయేదం గగనాధ్య శేషం
సృజత్యజ: శ్రీపతిరౌరసంవా
బిభర్థిసంహతి భవస్థదంతే
భజామహే శ్రీ భువనేశ్వరీంతామ్